సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
ఈ రోజు మంత్రి వర్గ సమావేశంలో 49 అంశాలపై చర్చ.ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ
తెలంగాణా లో అన్నిరంగాల్లో పటిష్టంగా ముందుకెళ్లాలి
టిఆర్ ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టి లో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటుంది
ఆర్టీసీ లో 5100 బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయం
ఆర్టీసీ కార్మికులు అహంకారంగా సమ్మెకు వెళ్లారు
విలీనం ఎన్నో విపరిణామాలకు దారి తీస్తోంది
ఆర్టీసీ పై మంత్రిమండలి మూకుమ్మడి నిర్ణయం
ఆర్టీసీ కొత్త బస్సులను కొనే పరిస్థితి లేదు
సమ్మె అక్రమం అని కార్మిక శాఖ ప్రకటన చేసింది
దీంతో యాజమాన్యానికి కార్మికులకు సంబంధం లేదు
ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు
అదనపు ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది
ప్రజలకు అసకౌర్యం కలగ కూడదు
దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు
ప్రభుత్వాన్ని, ప్రజలను బ్లాక్ మెయిల్ చేయకూడదనే 50 శాతం ప్రైవేట్ కు
కేంద్ర చట్టం ప్రకారం నిర్ణయం తీసికున్నాం
కార్మికుల కు ఆర్టీసీ కి సంబంధం లేదు
కార్మికులపై కఠినంగా లేము
గతంలో ఏ ప్రభుత్వం పెంచని విధంగా జీతాలు పెంచాం
ఆర్టీసీ ఉద్యోగులకు మరో అవకాశం 5 నవంబర్ లోపు బేషరతుగా ఉద్యోగాలలో చేరవచ్చు
అప్పుడే మీ ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది
ప్రైవేట్ బస్ లు ప్రభ్యత్వ నియంత్రణలో వుంటాయి
పాసులు అన్ని అమలులో ఉంటాయి
ఆరోగ్యకర మెన పోటీ ఉండాలనే అభిప్రాయం
కార్మికులు ఉద్యోగ సంఘాల మాయ నుంచి బయటకు రావాలి
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ

Follow us on
vinayakasaicharan.com | charan online store | charan movie news | charan news
good information bro and keep posting 🤗...
ReplyDelete